Sri Rajamathangeeswari Devi Maha Samsthaanam

Sri Rajamathangeeswari Devi Maha Samsthaanam జాతకచక్ర పరిశోధన,
దశ మహా విద్యామంత్రముల ద్వారా ప్రయోజన హోమములు,
నవగ్రహ శాంతి జపములు etc.

జాతకచక్ర పరిశోధన,
దశ మహా విద్యామంత్రముల ద్వారా ప్రయోజన హోమములు,
నవగ్రహ శాంతి జపములు,
సకల గ్రహ పీడ నివారణోపాయములు

12/04/2026
19/08/2024

సర్వులకూ శ్రీ హయాగ్రీవ జయంతి మరియు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.

16/06/2024

దశ పాప హర దశమి మరియు వటుక భైరవ జయంతి శుభాకాంక్షలు

సర్వులకూ శ్రీ హనుమజన్మదినోత్సవ శుభాకాంక్షలు
01/06/2024

సర్వులకూ శ్రీ హనుమజన్మదినోత్సవ శుభాకాంక్షలు

శ్రీ భగలాముఖీ అమ్మవారి అవతరణోత్సవ శుభాకాంక్షలు .సర్వులకూ
15/05/2024

శ్రీ భగలాముఖీ అమ్మవారి అవతరణోత్సవ శుభాకాంక్షలు .సర్వులకూ

26/04/2024
18/10/2023

उच्छिष्टगणेशस्तवराजः

श्री गणेशाय नमः ।
देव्युवाच ।
पूजान्ते ह्यनया स्तुत्या स्तुवीत गणनायकम् ।
नमामि देवं सकलार्थदं तं सुवर्णवर्णं भुजगोपवीतम् ।
गजाननं भास्करमेकदन्तं लम्बोदरं वारिभवासनं च ॥ १॥

केयुरिणंहारकिरीटजुष्टं चतुर्भुजं पाशवराभयानि ।
सृणिं च हस्तं गणपं त्रिनेत्रं सचामरस्त्रीयुगलेन युक्तम् ॥ २॥ सृणिंवहन्तं

षडक्षरात्मानमनल्पभूषं मुनीश्वरैर्भार्गवपूर्वकैश्च ।
संसेवितं देवमनाथकल्पं रूपं मनोज्ञं शरणं प्रपद्ये ॥ ३॥

वेदान्तवेद्यं जगतामधीशं देवादिवन्द्यं सुकृतैकगम्यम् ।
स्तम्बेरमास्यं ननु चन्द्रचूडं विनायकं तं शरणं प्रपद्ये ॥ ४॥ नव चन्द्रचूडं

भवाख्यदावानलदह्यमानं भक्तं स्वकीयं परिषिञ्चते यः ।
गण्डस्रुताम्भोभिरनन्यतुल्यं वन्दे गणेशं च तमोऽरिनेत्रम् ॥ ५॥ तमालनीलम्

शिवस्य मौलाववलोक्य चन्द्रं सुशुण्डया मुग्धतया स्वकीयम् ।
भग्नं विषाणं परिभाव्य चित्ते आकृष्टचन्द्रो गणपोऽवतान्नः ॥ ६॥

पितुर्जटाजूटतटे सदैव भागीरथीं तत्र कुतूहलेन । विलोक्य भागीरथीं
विहर्तुकामः स महीध्रपुत्र्या निवारितः पातु सदा गजास्यः ॥ ७॥

लम्बोदरो देवकुमारसङ्घैः क्रीडन्कुमारं जितवान्निजेन ।
करेण चोत्तोल्य ननर्त रम्यं दन्तावलास्यो भयतः स पायात् ॥ ८॥

आगत्य योच्चैर्हरिनाभिपद्मं ददर्श तत्राशु करेण तच्च ।
उद्धर्तुमिच्छन्विधिवादवाक्यं मुमोच भूत्वा चतुरो गणेशः ॥ ९॥ विधिचाटुवाक्यं
निरन्तरं संस्कृतदानपट्टे लग्नां तु गुञ्जद्भ्रमरावलीं वै ।
तं श्रोत्रतालैरपसारयन्तं स्मरेद्गजास्यं निजहृत्सरोजे ॥ १०॥

विश्वेशमौलिस्थितजह्नुकन्याजलं गृहीत्वा निजपुष्करेण ।
हरं सलीलं पितरं स्वकीयं प्रपूजयन्हस्तिमुखः स पायात् ॥ ११॥

स्तम्बेरमास्यं घुसृणाङ्गरागं सिन्दूरपूरारुणकान्तकुम्भम् ।
कुचन्दनाश्लिष्टकरं गणेशं ध्यायेत्स्वचित्ते सकलेष्टदं तम् ॥ १२॥

स भीष्ममातुर्निजपुष्करेण जलं समादाय कुचौ स्वमातुः ।
प्रक्षालयामास षडास्यपीतौ स्वार्थं मुदेऽसौ कलभाननोऽस्तु ॥ १३॥

सिञ्चाम नागं शिशुभावमाप्तं केनापि सत्कारणतो धरित्र्याम् ।
वक्तारमाद्यं नियमादिकानां लोकैकवन्द्यं प्रणमामि विघ्नम् ॥ १४॥ विघ्नं विघ्ननाशनमित्यर्थः

आलिङ्गितं चारुरुचा मृगाक्ष्या सम्भोगलोलं मदविह्वलाङ्गम् ।
विघ्नौघविध्वंसनसक्तमेकं नमामि कान्तं द्विरदाननं तम् ॥ १५॥

हेरम्ब उद्यद्रविकोटिकान्तः पञ्चाननेनापि विचुम्बितास्यः ।
मुनीन्सुरान्भक्तजनांश्च सर्वान्स पातु रथ्यासु सदा गजास्यः ॥ १६॥

द्वैपायनोक्तानि स निश्चयेन स्वदन्तकोट्या निखिलं लिखित्वा । द्वैपायनोक्तं सुविचार्य येन
दन्तं पुराणं शुभमिन्दुमौलिस्तपोभिरुग्रं मनसा स्मरामि ॥ १७॥ सुतमिन्दुमौलेस्तमग्र्यरूपं

क्रीडातटान्ते जलधाविभास्ये वेलाजले लम्बपतिः प्रभीतः ।
विचिन्त्य कस्येति सुरास्तदा तं विश्वेश्वरं वाग्भिरभिष्टुवन्ति ॥ १८॥

वाचां निमित्तं स निमित्तमाद्यं पदं त्रिलोक्यामददत्स्तुतीनाम् ।
सर्वैश्च वन्द्यं न च तस्य वन्द्यः स्थाणोः परं रूपमसौ स पायात् ॥ १९॥

इमां स्तुतिं यः पठतीह भक्त्या समाहितप्रीतिरतीव शुद्धः ।
संसेव्यते चेन्दिरया नितान्तं दारिद्र्यसङ्घं स विदारयेन्नः ॥ २०॥

॥ इति श्रीरुद्रयामलतन्त्रे हरगौरीसंवादे
उच्छिष्टगणेशस्तोत्रं समाप्तम् ॥

02/01/2022

శ్రీం
దశమహావిద్యాః

ప్రథమః కాలీ పటలః
1, కాలీం వ్యాఖ్యాస్యామః
2,ఆద్యా సా దశసు మహావిద్యాసు
3,క్రియాశక్తిః కాలీ మధ్యమాత్వధిదైవతమ్ .
4,సర్వవ్యాపినీ.
5,విద్యుచ్ఛక్తేర్నాతిరిచ్యతే.
6,సర్వాణి భూతాని షచత్యజస్రమేషా.
(సశేషం)

11/01/2021

మందిరముల యానిమేషన్ వీడియో నిర్మాణములో ఉంది.

నవశ్యామలా సహిత శ్రీ రాజమాతఙ్గీశ్వరీ మరియు దశమహావిద్యల మందిరములు ఇలా వస్తాయి.( పూర్తి వివరములు త్వరలో తెలిపెదము)
04/01/2021

నవశ్యామలా సహిత శ్రీ రాజమాతఙ్గీశ్వరీ మరియు దశమహావిద్యల మందిరములు ఇలా వస్తాయి.( పూర్తి వివరములు త్వరలో తెలిపెదము)

శ్రీ రామ జయ రామ జయజయ రామతత్వ జ్ఞాన ప్రదాయకుడైనటువంటి ప్రాణ దేవుడిగా ఖ్యాతిగాంచిన సాక్షాత్తు ఏక పాద రుద్రుడైంటువంటి హనుమం...
01/01/2021

శ్రీ రామ జయ రామ జయజయ రామ

తత్వ జ్ఞాన ప్రదాయకుడైనటువంటి ప్రాణ దేవుడిగా ఖ్యాతిగాంచిన సాక్షాత్తు ఏక పాద రుద్రుడైంటువంటి హనుమంతులవారు అవ్యాజమైన కృపతో మన పీఠంలో ప్రతిష్టితులయ్యేందుకు మనకు సంకల్పం కల్పించినారు.(నిర్మించబోయే మందిరములో)
స్వామి వారు మనో ఫలకం పై గోచరించిన స్వరూపం అనన్య సామాన్యమైనది. అపురూపమైనది.అద్వితీయమైనది.ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. కాని స్వామి అనుగ్రహముతో వర్ణించడానికి సాహసం చేస్తాను.నా మతికి స్వరూపము లోని సూక్ష్మము తెలియ జేయవలసిందిగా హనుమంతుల వారి పాద పద్మముల యందు ప్రార్థన.
1, మొదటగా కూర్మము :కూర్మావతారం పాల సముద్రం చిలుకుట కొరకు అవతరించినది.ఇక్కడ మన మనస్సు లోని ఆలోచనల కడలి చిలుకుటకొరకు వచ్చిన స్వామి గా భావం చేయవలెను.
2,ఆదిశేషునితో పాల కడలిని చిలికినారు.ఇక్కడ మన పూర్వజన్మ సుకృత పాశ ముల చే నిరంతర ఆలోచన లు,కోరికలతో కాలం అనబడే టటువంటి సర్పము చే బంధింపబడిన జీవనము గా భావింపవలెను.
3, తామర పువ్వు: పాలకడలి చిలికి నపుడు
వచ్చినది.ఇక్కడమహృదయ కమలమును భావింప వలెను.
4, పాలకడలి చిలికినప్పుడు హాలాహలం వచ్చి నప్పుడు రుద్రుడు తన కంఠంలో నిలుపుకుని జగత్తును కాపాడతారు.ఇక్కడ మన సంసారం అనేటువంటి ఈ సాగరమథనంలో వచ్చు ఈతిబాధలు తను పరిహరించి మనలను బ్రోచుటకు రుద్రరూపంలో అవతరించారు.
5, మధ్వసిద్దాంత ప్రకారముగా ఎక్కడైతే శేషుడు ఉంటాడో అక్కడ రుద్ర స్వరూ పముగా భావించవలెను. అక్కడ ఐశ్వర్యము ప్రాప్తించును అని చెప్పబడినది.
6, పద్మపురాణం ప్రకారం ఆదిశేషునిపైన ఆసీనులైన స్వరూపం ముక్తిని ప్రసాదించే అర్హత కలిగిన స్వరూపంగా చెప్పబడినది.
7,పరాశర సంహిత లో ఉల్లేఖించబడిన ఉత్కృష్ట మంత్ర స్వరూపంగా కొనియాడబడినది.
8,అభయహస్తం లో తత్వ ముద్రలో వేదములు,జపమాలను కలిగి వుంటారు.దీనికి అర్థ మేమనగా,జపతో నాస్తిపాతకం అని స్మృతి వచనం.అంటే పాప ,పుణ్య కర్మలు క్షయ మైతెనే ముక్తి.దానికి మార్గం వేద ప్రమాణం.
9, వరద హస్తంలో అమృత కలశం.మనకు సంభవించు అపమృత్యువును పోగొట్టు మృత్యుంజయ స్వరూపం.
10,కుడి చేతిలో ఖడ్గము,ఎడమచేతిలో డాలు తో శత్రువుల్ని నిర్మూలించే మన్యు స్వరూపం.
11, కుడిచేతిలో అంకుశం భక్తులు తప్పుదోవ పడితే సరియినమార్గంలో నడుపుతూ, ఎడమచేతిలో సంజీవని పర్వతముతో అనారోగ్యము ల పాలు కాకుండా రక్షించే స్వరూపం.
12, కుడిచేతిలో నాగలితో వ్యవసాయము బాగుగా జరిగి ధాన్యము పంటలు ఇత్యాదులు అక్షయముగా పండేలా కరుణ చూపే స్వరూపం.
13, ఎడమచేతిలో మంచపుకోడుతో సంతానభాగ్యం మరియు అన్యోన్య దాంపత్యం కలిగేలా కృపచూపే స్వరూపం.
14,కుడిచేతిలో నాగ పాశంతో సర్పదోషాల నివారణ మరియు ఎడమచేతిలో కల్పవృక్షంతో భక్తుల అభీష్టములను తీర్చు స్వరూపం.
15, పూర్వముఖం, రుద్రాంజనేయ స్వరూపం: జటాజూట దారియై నెలవంకతో శిరస్సున గంగతో ఈశ్వర స్వరూపంతో సకల మంగళము లను ప్రసాదించు రూపము.
16, దక్షిణ దిక్కన నృసింహ స్వామి వారి ముఖం తో శత్రువులను చీల్చి చెండాడె మన్యు రూపము.
17, పశ్చిమం గరుడ స్వరూపంతో సకల విష ప్రయోగములనుండి ,సకల క్షుద్ర బాధలనుండి విముక్తి కలిగించు రూపము.
18, ఉత్తరమున వరాహ స్వరూపముతో సకల భూ,గృహ, వాస్తుదోష నివారణ చేసి సకల శుభములు కలిగించు రూపము.
19,ఊర్ద్వ హయగ్రీవ స్వరూపం సకలవిద్యలకు ఆలవాలమై భక్తులకు అనుగ్రహించు రూపం.ఇన్ని విశేషణాలు కలిగి పద్మాసనాసీనుడై తాపసరూపంలో ఉన్నస్వరూపము నామము.
శ్రీ మహా తాపస మన్యు స్వరూప పంచవక్త్ర మహారుద్రాంజనేయ స్వామి వారు.

Address

Eluru

Alerts

Be the first to know and let us send you an email when Sri Rajamathangeeswari Devi Maha Samsthaanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sri Rajamathangeeswari Devi Maha Samsthaanam:

Share